టీడీపీ ఫ్లెక్సీల్లో కనిపించని చంద్రబాబు ఫొటో

560చూసినవారు
టీడీపీ ఫ్లెక్సీల్లో కనిపించని చంద్రబాబు ఫొటో
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అవమానం ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి సంధ్యారాణి సోమవారం పర్యటించారు. అయితే మంత్రి పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటో కనిపించకపోవటం గమనార్హం. అయితే మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు మాత్రం దర్శనమిచ్చాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్