గొంతులో చాక్లెట్ ఇరుక్కుని బాలుడు మృతి (వీడియో)

83చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గొంతులో చాక్లెట్ ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మరణించాడు. బాలుడు కంటి ఆకారంలో ఉండే స్టిక్కీ చాక్లెట్‌ను తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు దానిని తీయలేకపోయారు. దీంతో మరో మూడు, నాలుగు ఆసుపత్రులకు బాలుడిని తీసుకెళ్లారు. ఎక్కడా బాలుడికి చికిత్స దొరక్కపోవడంతో సుమారు మూడు గంటల పాటు పోరాడిన బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్