వృద్ధ దంపతుల ప్రాణం తీసిన కోతి
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజానగరం మండలంలోని పల్ల కడియం గ్రామంలో వృద్ధ దంపతుల ప్రాణాలను కోతి తీసింది. పరుగుల మందుల ప్యాకెట్‌ను తీసుకుని వచ్చి వృద్ధ దంపతుల పేరట్లో కోతి పడేసింది. అయితే అది టీ పొడి అనుకుని పురుగుల మందు వేసుకొని టీ తాగిన వెలుచూరి గోవింద్ (75), అప్పాయమ్మ (70) దంపతులు మృతి చెందారు.