సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

66చూసినవారు
సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని లేఖలో పేర్కొన్నారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్