మరోసారి ప్రత్యక్షమైన అఘోరీ.. ఎక్కడంటే! (వీడియో)
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఓ అఘోరీ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల సమీపంలో మరోసారి అఘోరీ ప్రత్యక్షం అయ్యింది. తన కారును రోడ్డు పక్కనే ఆపి.. కారులోనే నిద్రించింది. ఇది తెలుసుకున్న ప్రజలు.. అఘోరీని చూసేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.