రంగారెడ్డి: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్

56చూసినవారు
రంగారెడ్డి: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఎపిసోడ్‌లో ట్విస్ట్ కాదు బిగ్ ట్విస్ట్ కొనసాగుతోంది. మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయలేదని ఆదివారం పోలీసులు స్పష్టం చేశారు. ఆయన మెడికేషన్‌లో ఉన్నట్లు తమకు సమాచారం అందించినట్లు పహడి షరీఫ్ పోలీసులు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో తానే విచారణకు వస్తానని పోలీసులకు మోహన్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్