బాలికపై అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియో

72చూసినవారు
బాలికపై అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియో
యూపీలోని బల్లియా జిల్లా రాస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల బాలికపై కల్లు (22) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను నిందితుడు బెదిరించాడు. అయితే అత్యాచారం చేసే సమయంలో నిందితుడు వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :