'రవీనా టాండన్ మద్యం సేవించలేదు'

55చూసినవారు
'రవీనా టాండన్ మద్యం సేవించలేదు'
‘మాపై దాడి చేయకండి' అంటూ బాలీవుడ్ నటి రవీనా టాండన్ విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడ్డారని కొందరు వారిపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ముంబై పోలీసులు స్పష్టతనిచ్చారు. అది తప్పుడు కేసు అని, నటి మద్యం తాగలేదని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్