ఇంటి బయటే నిలబడ్డ వైద్యులతో మీరు నన్ను అవమానించడం కొనసాగించలేరు: మమతా బెనర్జీ(వీడియో)

83చూసినవారు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో తమ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అప్పటివరకు ఇంట్లోకి రాబోమని నిరసన తెలుపుతున్న వైద్యులు పట్టుబట్టారు. దీంతో వారి కోసం మమత ఇంటి బయటే నిలుచున్నారు. "మీరు నన్ను అవమానించడం కొనసాగించలేరు" అని సీఎం అన్నారు. డాక్టర్లు సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు నిరాకరించడంతో.. 'మీ కోసం అన్ని ఏర్పాట్లు చేశాను.. సమావేశం వద్దనుకుంటే కనీసం టీ అయినా తాగండి' అని మమత చెప్పారు.

సంబంధిత పోస్ట్