ఢిల్లీలోని నేషనల్ బిల్లింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సివిల్ ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఆర్కిటెక్చర్ చదివిన వారు అర్హులు. నెలకు రూ.90 వేల నుంచి రూ.2.60 లక్షల వరకు జీతం ఇస్తారు. డిసెంబర్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి 54-41 మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://nbccindia.in/ను సంప్రదించగలరు.