వేగంగా వెళ్తున్న గూడ్స్ రైల్లోకి ఎక్కుతూ రీల్స్ చేస్తున్నారు (షాకింగ్ వీడియో)

71చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రైలు పట్టాల పక్కన నిలబడి ఉంటారు. మరో వ్యక్తి వారిని ఫోన్‌లో వీడియో తీస్తుంటాడు. ఇంతలో ఓ గూడ్స్ రైలు వేగంగా వెళ్తున్న రైలుని ఓ యువకుడు ఒక్కసారిగా ఎక్కేస్తాడు. ఆ తర్వాత మరో యువకుడు కూడా అదే విధంగా పరుగెత్తుతూ రైలు పైకి ఎక్కేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రీల్స్ చేసి ఫెమ్ అవ్వడం కోసం ప్రాణాలతో చెలగాటం వద్దు తమ్ముళ్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్