CSIR UGC నెట్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల

56చూసినవారు
CSIR UGC నెట్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ CSIR UGC NET అడ్మిట్ కార్డ్-2024ని తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను https://csirnet.nta.ac.in/ నుంచి పొందొచ్చు. జూలై 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు తొలి షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్‌లలో పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :