దుర్గా పూజోత్సవాలపై పన్ను విధింపు

81చూసినవారు
దుర్గా పూజోత్సవాలపై పన్ను విధింపు
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. తాగాజా దుర్గాపూజోత్సవాలపై తాత్కాలిక ప్రభుత్వమైన మహ్మద్ యూనుస్ నేతృత్వంలో ఆంక్షలు విధించారు. పూజలు నిర్వహించుకోవాలంటే రూ.5 లక్షలు జిజియా పన్ను చెల్లించాలని అజాన్, నమాజ్ సమయంలో సంగీత వాయిద్యాలు వాయించరాదని కూడా హుకుం జారీ చేశారు. దుర్గా పూజలు నిర్వహించుకోవాలంటే పన్ను చెల్లించాలంటూ నిర్వాహక కమిటీలకు బెదిరింపు లేఖలు అందాయి.

సంబంధిత పోస్ట్