సనాతనమా, సమధర్మమా?

61చూసినవారు
సనాతనమా, సమధర్మమా?
వెనకచూసిన కార్యమేమోరు మంచి గతమున కొంచెమేనోరు అని గురజాడ ప్రబోధించిన పరమ సత్యం గ్రహిస్తే అప్పుడు సనాతనమంటూ ఇంకా ఇంకా వెనక్కు చూసే పరిస్థితి ఉండదు. కాలం వెనక్కు నడవదు కూడా. వివక్షలకు మారు పేరైన సనాతన ధర్మం స్థానంలో సమ ధర్మం కోసమే సామాన్యులు పోరాడతారు. మనుధర్మం కన్నా మానవ ధర్మం మిన్న అని నినదిస్తారు. సరళీకరణ ప్రపంచీకరణలో సమిథలవుతున్న సామాన్యులను సమరాల నుంచి దూరం చేసేందు కోసం మత ప్రాతిపదికన విడదీసే ప్రయత్నాలు ఎవరు చేసినా ప్రజలు తిరస్కరిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్