చౌటకూర్ లో లంకాదహనంతో ముగిసిన జాతర

78చూసినవారు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి జాతరలో చివరి రోజు శుక్రవారం లంకాదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించి లంకాదహనంతో జాతర ముగిసింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్