Sep 11, 2024, 07:09 IST/
కొల్లేరు పరివాహక ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్వ్యూ
Sep 11, 2024, 07:09 IST
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.