మధ్యాహ్న భోజనం కింద 90. 40 లక్షలు మంజూరు

79చూసినవారు
మధ్యాహ్న భోజనం కింద 90. 40 లక్షలు మంజూరు
మధ్యాహ్న భోజనం కింద జిల్లాకు 90. 40 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డీఈవో వెంకటేశ్వర్లు గురువారం ప్రకటనలో తెలిపారు. నిధులు నేరుగా పాఠశాల అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. విడుదలైన నిధులను మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్