‘దేవర’తో యంగ్ హీరోల ఫన్నీ ముచ్చట్లు (Video)

52చూసినవారు
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్రబృందం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ ‘దేవర’ టీమ్‌తో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్