రేపు కోర్టుకు జానీ మాస్టర్

71చూసినవారు
రేపు కోర్టుకు జానీ మాస్టర్
జానీ మాస్టర్ అరెస్ట్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. ఆయనపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గోవాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. గోవా కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిల్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొచ్చి రేపు కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. 2020లో లైంగిక దాడి చేశారని బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆమె అప్పటికి మైనర్ కావడంతో పోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్