కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణం బృందావన్ కాలనీలో శుక్రవారం కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక మహిళలు అంతా కలిసి తులసీ దామోదర కళ్యాణం జరిపారు. అనంతరం దీపోత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపి మొక్కులు చెల్లించుకున్నారు.