చెరుకు పంట కొనడం లేదని ఆరోపిస్తూ జహీరాబాద్ మండలం కొత్తూరు (బీ)లో చక్కెర కర్మాగారం చిమ్ని ఎక్కి మంగళవారం నిరసన తెలిపిన రైతు జగన్నాథం. పొలంలోని చెరుకు పంటను కొనడం లేదని మనస్తాపంతో స్థానిక చక్కెర కర్మాగారం చిమ్మి ఎక్కినట్లు రైతు తెలిపారు. చక్కెర పరిశ్రమ అధికారులు తనను పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.