ఇమానె ఖెలిఫ్‌పై సంచలన రిపోర్ట్ (VIDEO)

71చూసినవారు
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో తీవ్ర చర్చనీయాంశమైన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌నకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఖెలిఫ్ లింగ గుర్తింపునకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ లిక్ అయింది. ఫ్రెంచ్ జర్నలిస్ట్ జాప్ఫర్ ఎయిట్ ఔడియా ప్రకారం ఖెలిఫ్ శరీరంలో అంతర్గతంగా వృషణాలు, ఎక్స్‌వై క్రోమోజోములు ఉన్నట్లు తేలింది. ఇది 5 ఆల్ఫా రిడక్టేజ్ ఇన్‌సఫిసియెన్సీ అనే రుగ్మతను సూచిస్తుంది.

సంబంధిత పోస్ట్