కెన్యాలో కూలిపోయిన ఏడంతస్తుల భవనం (వీడియో)

84చూసినవారు
కెన్యాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. నైరోబిలోని కహావా వెస్ట్ ప్రాంతంలో ఏడు అంతస్తుల భవనం సోమవారం ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :