షాకింగ్ విజువల్స్.. తప్పిన పెను ప్రమాదం

529చూసినవారు
వందల అడుగుల ఎత్తులో ఓ విమానం ప్రయాణిస్తోంది. కాసేపట్లో ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకుంటామని ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఆ విమానానికి ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా కూలిపోసాగింది. కానీ విమానం కూలిపోతున్న సమయంలో అందులోని ప్రయాణికులు పారాచూట్ల సహాయంతో కిందికి దిగి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.