నేడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి

53చూసినవారు
నేడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి
మాకొద్దీ తెల్లదొరతనం అని నినదించిన ఈ నేల... ఆ దొరను మాత్రం నేటికీ పూజిస్తోంది. ఆ దొరలాంటి వారు ఇప్పటికీ కావాలనుకుంటోంది. ఈ నేలే కాదు... ఆయన నడిచిన ప్రతిచోటా నీరు పారింది. కన్నీరు మాయమైంది. రైళ్లపై కాదు... నీళ్లపై ఖర్చు చేయండని బ్రిటిష్‌ ప్రభుత్వంతోనే పోరాడిన అరుదైన ఆంగ్లేయుడు. 125 సంవత్సరాల కిందే కన్నుమూసినా... నేటికీ కోట్లాది మంది జీవితాల్లో జీవనదిలా పారుతున్న అపర భగీరథుడు, డెల్టాశిల్పి... దార్శనికుడు... సర్‌ ఆర్థర్‌ కాటన్‌. ఈవాళ ఆయన జయంతి.

సంబంధిత పోస్ట్