మహాత్మ గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి

80చూసినవారు
మహాత్మ గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ రెండవ వార్డ్ లో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2న గుజరాత్లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్