రెండో రోజు స్వామి వారిని తాకిన సూర్య కిరణాలు (వీడియో)

76చూసినవారు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం వెలుగు చూసింది. స్వామివారి మూలవిరాట్టును సూర్య కిరణాలు నేరుగా రెండో రోజు (బుధవారం) 2 నిమిషాల పాటు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్