గజ్వేల్: ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

59చూసినవారు
గజ్వేల్: ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం
గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ షెడ్డులో మంగళవారం మర్కుక్ మండలం చేబర్తికి చెందిన ఎర్రబాగు రఘుపతి శ్యామల సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా సాయి కుమార్ జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించారు.మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సాయి కుమార్ మరణించడం బాధాకరమని.. వారి జ్ఞాపకార్థం తన పుట్టినరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు

సంబంధిత పోస్ట్