రైతువేదికలను పరిశీలించిన డీఆర్డీఓ గోపాల్

382చూసినవారు
రైతువేదికలను పరిశీలించిన డీఆర్డీఓ గోపాల్
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని చందులాపూర్, విఠలాపూర్, మాచాపూర్, అల్లీ పూర్, చిన్నకోడూరు గ్రామాలలో నిర్మాణములో ఉన్న రైతు వేదికలను డిఆర్డిఓ గోపాల్ రావు పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో వీరి వెంట ఎంపిడివో శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఏఇ బ్రహ్మం, సంబంధిత గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్