'షూ'లో దాక్కున్న తాచుపాము.. షాకింగ్ వీడియో

68చూసినవారు
ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆతృతగా షూలు వేసుకునేందుకు ట్రై చేస్తుంటాం. ఇలా చేయకుండా వాటిని జాగ్రత్తగా చెక్ చేసుకొని వేసుకోవాలని తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంటి బయట వదిలిన షూలలో పెద్ద పాము కనిపించింది. ఈ మేరకు బయటి నుంచి వచ్చిన భారీ తాచు పాము ఇంటి ముంగిట్లోకి వెళ్తుంది. అనంతరం అక్కడే ఉన్న షూలోకి దూరిపోతుంది. ఎంచక్కా ఆ షూలో ఇమిడిపోయింది. తెలియక పొరపాటున షూలో కాలు పెడితే అంతే సంగతులు.

సంబంధిత పోస్ట్