నేటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

54చూసినవారు
నేటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కడపలోని డీఎస్ఏ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. పదో తరగతి పాసైన వారు అర్హలు. ఆసక్తి కలిగిన యువత నేరుగా డీఎస్ఏ స్టేడియం వద్దకు చేరుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు తమ వెంట సంబంధిత ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి. ఈ ర్యాలీలో మొత్తం 13 జిల్లాల అభ్యర్థులు పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్