స్టార్ పేసర్ బుమ్రాకు గాయం

55చూసినవారు
స్టార్ పేసర్ బుమ్రాకు గాయం
టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శుక్రవారం బౌలింగ్ సమయంలో స్టార్ పేసర్ బుమ్రా చేతి వేలికి గాయమై తీవ్ర రక్తస్రావమైంది. అయినా బుమ్రా బౌలింగ్ చేశారు. అయితే రెండో టెస్టులో బుమ్రా బౌలింగ్‌కు దిగుతారా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ బుమ్రా బౌలింగ్ చేయకపోతే టీమ్ ఇండియా పేస్ దళం బలహీనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.