మెరిసిన జ్యోతి సురేఖ

57చూసినవారు
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో వెన్నం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ(711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. అదితి స్వామి(704) 8వ, పర్ణోత్ కౌర్(703) 14వ, అవ్నత్ కౌర్(696) 23వ స్థానాలు సాధించారు. సురేఖ, అదితి,పర్ణోత్ లతో కూడిన భారత జట్టు(2118) టీమ్ విభాగం క్వాలిఫయింగ్ లో అగ్రస్థానం కైవసం చేసుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you