Sep 20, 2024, 13:09 IST/
ఏ రాష్ట్రంలో రూ. 76,200 కోట్లతో గ్రీన్ఫీల్డ్ డీప్డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్ ను అభివృద్ధి చేయనున్నారు
Sep 20, 2024, 13:09 IST
మహారాష్ట్రలోని వధావన్ లో రూ. 76,200 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్ ను అభివృద్ధి చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ ఓడరేవుని ప్రపంచంలోని టాప్ 10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పోర్టులో 9 కంటైనర్ టెర్మినళ్లు ఉంటాయి.