'దేశ అభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర'

942చూసినవారు
'దేశ అభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర'
దేశ అభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినా ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని, తెలుగువారి ప్రతిభ దేశసామర్థ్యాన్ని పెంచిందని ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో రూ. 6 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారిని నిర్మిస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధికి గత తొమ్మిదేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని తెలిపారు.

సంబంధిత పోస్ట్