టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

16582చూసినవారు
టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ లో టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి.
👉🏻మే 20, 21, 22 తేదీల్లో మ్యాథ్స్, సైన్స్ పేపర్-2(EM/ TM)
👉🏻మే 24న సోషల్ పేపర్-2 (మైనర్ మీడియం)
👉🏻మే 24, 28, 29 తేదీల్లో సోషల్ పేపర్-2 (EM/TM)
👉🏻మే- 30, 31 తేదీల్లో పేపర్ 1 (EM/TM)
👉🏻జూన్ 1న మ్యాథ్స్, సైన్స్ పేపర్ 2, పేపర్ 1 (మైనర్ మీడియం)
👉🏻జూన్ 2న పేపర్ 1 (EM/TM)
Job Suitcase

Jobs near you