బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం

1554చూసినవారు
బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం
కర్ణాటకలోని విజయపురా జిల్లాలో బోరులో పడిన బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు 20 గంటల పాటు శ్రమించి రెస్క్యూ సిబ్బంది బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల సాత్విక్ పొలం వద్ద ఆడుకుంటూ ఉండగా బోరుబావిలో పడిపోయాడు.