భారతదేశంలో ప్రతిభకు గౌరవం లేదు.. 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్'లో మాట్లాడిన రాహుల్

80చూసినవారు
భారతదేశంలో ప్రతిభకు గౌరవం లేదు.. 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్'లో మాట్లాడిన రాహుల్
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్'లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. "అతను చాలా తేలికగా చేసేది నేను 2 సంవత్సరాలైనా చేయలేను. ఇప్పటికీ చెప్పులు కుట్టేవాడిని ఎవరూ గౌరవించరని అతను నాకు చెప్పారు. భారతదేశంలో ప్రతిభకు గౌరవం లేదు" అని రాహుల్ తెలిపారు. రాహుల్ జూలైలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్