మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం (2025)లోకి అడుగుపెట్టబోతున్నాం. జనవరి అంటే గుర్తొచ్చేది కొత్త సంవత్సరం మాత్రమే కాదు, సంక్రాంతి సందడి కూడా. మరి జనవరిలో సంక్రాంతి తో పాటు ఏఏ పండుగలు ఉన్నాయో తెలుసుకోండి.
1) శాకంబరీ నవరాత్రి(జనవరి 03)
2) సఫల ఏకాదశి (జనవరి 09)
3) భోగి (జనవరి 13)
4) మకర సంక్రాంతి( జనవరి 14)
5) కనుమ (జనవరి 15)