భారత్​లో గణనీయంగా ఉన్న పులులు

56చూసినవారు
భారత్​లో గణనీయంగా ఉన్న పులులు
1913 నాటి లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు లక్ష పులులు ఉండేవి. 2010 నాటికి వాటి సంఖ్య 3,200కు పడిపోయింది. 2015 లెక్కల ప్రకారం పులుల సంఖ్య దాదాపు 3,890కి చేరుకుంది. గడిచిన వందేండ్లలో పులుల సంఖ్యలో తొలిసారిగా నమోదైన పెరుగుదల ఇది. ప్రస్తుతం 2023 లెక్కల ప్రకారం ప్రపంచంలో మొత్తం పులులు 5,575గా ఉన్నట్లు సమాచారం. వీటిలో ఒక్క భారతదేశంలోనే అత్యధికంగా దాదాపు 3,167 పులుల జనాభా ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్