
విశ్వక్సేన్ ‘లైలా’ మూవీ పబ్లిక్ టాక్
విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘లైలా’ సినిమా ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. లేడీ గెటప్‌లో విశ్వక్సేన్ అదరగొట్టారని, వన్ మ్యాన్ షో అని ప్రశంసిస్తున్నారు. అయితే సినిమాలో స్టోరీ పెద్దగా లేదని, ఆసక్తికరమైన సీన్లు కూడా లేవని కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొన్ని గంటల్లో LOKAL APPలో సినిమా పూర్తి రివ్యూ.