రేపు భోగి పండుగ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

63చూసినవారు
రేపు భోగి పండుగ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం భోగి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే భోగి మంటల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మంట చుట్టూ చేరేవారు కాటన్ దుస్తులు ధరించాలి. శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు మంటలకు దూరంగా ఉండాలి. పెట్రోల్, డీజిల్ లాంటి మండే పదార్థాలను దూరంగా ఉంచాలి. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి వీలుగా సమీపంలో నీళ్లు, దుప్పట్లు పెట్టుకోవాలి. >>SHARE IT
Job Suitcase

Jobs near you