విషాదం.. ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకై ముగ్గురి మృతి

84చూసినవారు
విషాదం.. ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకై ముగ్గురి మృతి
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. సంగాలి జిల్లాలోని షాల్గావ్ ఎంఐడీసీలో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ కావడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 9 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టింది. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you