ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన మరో అగ్నిపర్వతం

72చూసినవారు
ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన మరో అగ్నిపర్వతం
ఐస్‌ల్యాండ్‌లో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దక్షిణ ఐస్‌ల్యాండ్‌లోని రెక్జానెస్‌ ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.14 గంటలకు విస్ఫోటం సంభవించిందని, సుమారు మూడు కిలోమీటర్ల మేర చీలికలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే గత ఆగస్ట్ లో సంభవించిన విస్ఫోటంతో పోలిస్తే ఇది చిన్నదేనని స్పష్టం చేశారు. విస్ఫోటంతో గ్రిండావిక్‌ సహా సమీప పట్టణాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్