హెడ్ విధ్వంసం.. పవర్‌ ప్లేలో SRH 81 రన్స్

64చూసినవారు
హెడ్ విధ్వంసం.. పవర్‌ ప్లేలో SRH 81 రన్స్
హైదరాబాద్‌లో SRH రెచ్చిపోతోంది. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ పవర్‌ప్లే 6 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒకే వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 59* (20 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో SRH తరపున ఫాస్టెస్ట్ 50 (18 బంతుల్లో) నమోదు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 11 పరుగులకే ఔటయ్యాడు. అభిషేక్ శర్మ 8* క్రీజులో ఉన్నాడు.