వెహికల్ కీస్ నాట్ అలౌడ్?

70చూసినవారు
తెలంగాణలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వాహనాల తాళాలను సైతం అనుమతించడం లేదని సమాచారం. వాహనాల్లో వచ్చిన ఓటర్లు వాటి కీస్ను కేంద్రం బయట సెక్యూరిటీ సిబ్బంది ఉండేచోట భద్రపరిచి లోనికి వెళ్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. స్మార్ట్ వాచ్లు, పెన్స్, మొబైల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రంలోనికి తీసుకెళ్లకూడదని ఈసీ తెలిపింది. వెహికల్ కీస్ అనుమతించకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.