Video: భూమ్మీద నూకలున్నాయి అంటే ఇదేనేమో..! Viral

4693చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చేతిలో సైకిల్‌తో రోడ్డుపై నడుస్తున్న ఓ వృద్ధుడిపై నుంచి ట్రక్కు దూసుకుపోతున్న దృశ్యం భయానకంగా ఉంది. కానీ, ఆ తర్వాత ఆ వృద్ధుడు ఏమి జరగనట్టుగానే లేచి కూర్చున్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఈ అద్భుతం చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. అందుకోసం ఈ వీడియో తప్పక చూడాల్సిందే.