గూడెప్పాడ్ లో ఇంటింటి ప్రచారం
ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మాజీ సర్పంచ్ జనగాం సాంబయ్య, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు సోమవారం వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపుకై ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.