జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన..కంటైనర్ పాఠశాల ఏర్పాటు
కన్నాయిగూడెం మండలం బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో పిల్లలు చదువు కోవడానికి కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. ములుగు కలెక్టర్ దివాకర వినూత్నంగా ఆలోచించి కంటైనర్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ నిధుల నుండి రూ. 13 లక్షలతో పాఠశాల భవనం ఏర్పాటు చేశారు.