Apr 08, 2025, 17:04 IST/
చెన్నైపై పంజాబ్ కింగ్స్ గెలుపు
Apr 08, 2025, 17:04 IST
IPL-2025లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ ఇచ్చిన 220 పరుగుల లక్ష్యఛేదనలో CSK జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. CSK బ్యాటర్లలో డేవాన్ కాన్వే (69) అర్థశతకంతో రాణించారు. PBKS బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, యష్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. ఈ సీజన్లో CSK జట్టుకు ఇది వరుసగా నాలుగో పరాజయం.